Aksharam educations


About us

అక్షరం ఎడ్యుకేషన్స్ గత కొంత కాలం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయోగపడే వీడియో క్లాసులను ఉచితంగా ఇవ్వటం జరిగినది .ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభ్యర్ధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు . మీరు కూడా Subscribe అవ్వటం ద్వారా వీడియో క్లాసులను పొందవచ్చు . రాబోవు కాలం లో మరిన్ని వీడియో క్లాసులు మరియు ఆన్ లైన్ పరీక్షలు మీకోసం అందిస్తాము . ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలరు . మీరు ఈ చానల్, గురించి మరియు మా ఆన్లైన్ పరీక్షల గురించి మీ స్నేహితులకు ,బంధువులకు అలానే మీకు తెలిసిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చెయ్యండి . దిగువ ఇవ్వబడిన లింక్ ద్వారా చానెల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి .
Click here for Aksharam education video classes